పరిచయం

image

పేరు : పంతుల లక్ష్మీ నారాయణరావు

జననం : 08-11-1940

జన్మస్థలం : విశాఖపట్నం(రైల్వే న్యూకాలనీ)

జననీజనకులు : "సహజకవి" "కవిశేఖర" కీ||శే|| పంతుల చినజోగారావు, సుభద్రమ్మ

విద్యాభ్యాసం : M.A.B.L., D.I.H..

ఉద్యోగం : 1965 నవంబర్ నుండి 1978 మార్చి వరకు ఆంద్ర విశ్వవిద్యాలయం. 1978 నుండి 2000 వరకు డ్రెడ్జింగ్ కార్పోరేషన్ అఫ్ ఇండియా,విశాఖపట్నం.

మొదటి గళావిష్కరణ :1946 జనవరి 4వ తారీఖున కొత్తవలస గ్రామంలో జాతిపిత మహాత్మాగాంధీ గారి దగ్గర.

1. 1956 ఆగష్టు 15 తేదీన పోర్టు జింఖానా క్లబ్ అవరణయందు.

2. 1959 జాతీయమువజనోత్సవముల సందర్భంగా ఢిల్లీలో తాల్ కటోరాగార్డెన్స్ లో నాటి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహురు గారి సమక్షంలొ.

3. 1967లో 5వ COMEX విశ్వవిద్వాలయాల యువజనోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి భవన్, ముఘల్ గార్డెన్స్ లో నాటి రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి శ్రీమతి సరస్వతీగిరి నాటి కేబినెట్ మంత్రులు సమక్షంలో గానం

4. పద్మ శ్రీ ఘంటసాల గారితో 1958 నుండి చివరి వరకు పరిచయం.

5. భారతదేశంలో గల ముఖ్యపట్టణాలలో ప్రవాసాంద్రుల సాంస్కృతిక సంస్థలలోనూ,ఆంద్రప్రదేశ్ లోనూ,ఆమెరికాలోనూ నేటివరకు గానం చేసిన కచేరీలు సుమారు 6750 పై చిలిక.

6. అంద్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖవారిచే గుర్తింపు పొందిన గాయకులు/ప్రవచన కర్త G.O.No.J5/42742/2003 dated 20-09-2003.

ముద్రిత గ్రంధాలు:

image
 1. హనుమత్ఫ్రభ-1000 ప్రతులు
 2. శ్రీ ఆంజనేయుని అవతార విశేషాలు-3000 ప్రతులు
 3. శ్రీ షిరిడీసాయి అమృత వర్షిణి-42000 ప్రతులు
 4. శ్రీ షిరిడిసాయి కర్ణామృతము-5000 ప్రతులు
 5. శ్రీ సీతారామగానసుధ - 3000 ప్రతులు
 6. శ్రీ సుందరకాండము-13000 ప్రతులు
 7. శివానందలహరి - 2000 ప్రతులు
 8. సౌందర్య లహరి - 2000 ప్రతులు
 9. శ్రీమత్ రామాయణం - 2000 ప్రతులు
 10. ఉత్తర రామచరిత్ర - 1000 ప్రతులు
 11. శ్రీ సత్య సాయి రామాయణం - 1000 ప్రతులు